కువైట్‌లో ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించారు.
కువైట్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి సందర్భంగా కువైట్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ కువైట్ బీసీ సెల్ ఇన్‌చార్జ్ కావేటీ రమణ యాదవ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.