టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఒంగోలు: టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన గురువారమిక్కడ మండిపడ్డారు. గతంలో ఏ సభ్యుడైనా పార్టీ మారాలంటే రాజీనామా చేసేవారని, ఇప్పుడు ఆ సంస్కృతే లేకుండా పోయిందని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.