284వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan 284th Day Prajasankalpayatra Schedule - Sakshi

సాక్షి, గజపతినగరం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 284వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం నైట్‌క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. గజపతినగరం నియోజకవర్గంలోని మదుపాడు, భూదేవీపేట క్రాస్‌, మరుపల్లి, కొత్తరోడ్డు జంక్షన్‌, గుడివాడ క్రాస్‌, మనపురం, మనపురం సంత, కోమటిపల్లి వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు

18-12-2018
Dec 18, 2018, 08:00 IST
శ్రీకాకుళం: అన్నా.. పెన్నా నది నీటి జలాలను మా ప్రాంత పంట భూములకు అందించాలి. వైఎస్సార్‌ కడప జిల్లా వల్లూరు...
18-12-2018
Dec 18, 2018, 07:54 IST
శ్రీకాకుళం: ‘అన్నా.. రజకులకు న్యాయం చేయాలి. ఉన్నతమైన చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదు’ అని చిన్నదూగాంకు చెందిన దాసరి...
18-12-2018
Dec 18, 2018, 03:43 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘మీ నాయన వైఎస్సార్‌ బతికున్నప్పుడు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా...
18-12-2018
Dec 18, 2018, 03:06 IST
ఇప్పటివరకు నడిచిన దూరం– 3,470.3 కిలోమీటర్లు 17–12–2018, సోమవారం  లింగాలవలస, శ్రీకాకుళం జిల్లా      రాష్ట్ర ప్రజల కన్నా రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యమా బాబూ?  ఈరోజు...
17-12-2018
Dec 17, 2018, 21:54 IST
సాక్షి, శ్రీకాకుళం : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత...
17-12-2018
Dec 17, 2018, 09:08 IST
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 323వ...
17-12-2018
Dec 17, 2018, 08:03 IST
శ్రీకాకుళం :అధికార పార్టీ తీరుతో అడుగడుగునా అన్యాయమైపోతున్నామని వివిధ వర్గాల వారు ప్రతిపక్ష నేత ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల...
17-12-2018
Dec 17, 2018, 08:00 IST
శ్రీకాకుళం :జిల్లాలో దాదాపు 2.50 లక్షల మంది మత్స్యకారులున్నారు. వీరి జీవన విధానం నానాటికి దిగజారిపోతోంది. ఇప్పటికే వరుస తుపానులతో...
17-12-2018
Dec 17, 2018, 07:51 IST
శ్రీకాకుళం :ఉమ్మడి రాష్ట్రం తరహాలో బుడగ జంగాల కులాన్ని ఎస్సీలో కొనసాగించాలి. భారత రాజ్యాంగంలో సీరి య ల్‌ నంబ...
17-12-2018
Dec 17, 2018, 07:49 IST
శ్రీకాకుళం ,ఇచ్ఛాపురం రూరల్‌ : ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ముగింపు కేంద్రం వద్ద నిర్మిస్తున్న విజయ...
17-12-2018
Dec 17, 2018, 07:47 IST
శ్రీకాకుళం ,టెక్కలి: నిరంతరం ప్రజల కోసం తపించిన దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చగలిగే నాయకుడు ఆయన...
17-12-2018
Dec 17, 2018, 07:36 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పేట పులకించిపోయింది. మునుపెన్నడూ చూడని రీతిలో హాజరైన జనంతో ప్రజా సంకల్ప యాత్ర సత్తా అందరికీ...
17-12-2018
Dec 17, 2018, 07:34 IST
శ్రీకాకుళం ,నరసన్నపేట, సారవకోట, జలుమూరు, పోలాకి: టీడీపీ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలను దోచుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌...
17-12-2018
Dec 17, 2018, 07:32 IST
శ్రీకాకుళం :‘అయ్యా.. మా గ్రా మంలో మా గ్రామ పంచాయతీలో అధికార పార్టీ నాయకులు దళితుల భూములు లాక్కుని ప్రశ్నించే...
17-12-2018
Dec 17, 2018, 07:31 IST
శ్రీకాకుళం :‘రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న యాదవులు అభివృద్ధికి నోచుకోవడం లేదు సార్‌’ అని నరసన్నపేట యాదవ సంఘ నాయకులు...
17-12-2018
Dec 17, 2018, 07:29 IST
శ్రీకాకుళం :‘ప్రభుత్వం మా చేత వెట్టిచాకీరి చేయించుకుంటున్నా కనీస వేతనాలు అం దించడం లేదు’ అని నరసన్నపేట ఆరోగ్యమిత్రలు జగన్‌...
17-12-2018
Dec 17, 2018, 07:26 IST
శ్రీకాకుళం :‘అన్నా.. జనం ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లు తీర్చేంచేందుకు మీరు సీఎం కావాలి’ అని నరసన్నపేటకు చెందిన వి.లక్ష్మి, వి.తేజ...
17-12-2018
Dec 17, 2018, 07:23 IST
శ్రీకాకుళం :‘సార్‌.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇస్తున్న యూనిఫారాల మంజూరులో రూ.కోట్లలో దోపిడీ జరుగుతోంది’ అని గాయత్రి ఉమెన్స్‌ అసోసియేషన్‌...
17-12-2018
Dec 17, 2018, 02:41 IST
అసెంబ్లీ సాక్షిగా, రాజకీయ వేదికలపైన అధర్మ పోరాట దీక్ష సభలలో చంద్రబాబు అన్న మాటేమిటి? టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఎంతో...
17-12-2018
Dec 17, 2018, 02:08 IST
ఇప్పటివరకు నడిచిన దూరం– 3,462.3 కిలోమీటర్లు 16–12–2018, ఆదివారం, జమ్ము, శ్రీకాకుళం జిల్లా. యూనిఫామ్‌ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి బాబూ?  ఉదయం నుంచి మేఘాలు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top