సైనా, సింధుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు | Y.S Jagan Mohan Reddy Congratulates Saina, P.V Sindhu | Sakshi
Sakshi News home page

సైనా, సింధుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Aug 28 2017 8:54 AM | Updated on Jul 25 2018 4:09 PM

భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధులకు వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు.

హైదరాబాద్‌ : భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్లో వారిరువురు కాంస్య, రజిత పతకాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.  సైనా, సింధు మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement