
కోవింద్‌కు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు
రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
కోవింద్ తన పదవీకాలాన్ని స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా నిర్వర్తించాలని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.