ఈనాటి ముఖ్యాంశాలు | Today news updates Aug 18th 2019 CM YS Jagan Receives Grand Welcome In America | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Aug 18 2019 6:59 PM | Updated on Aug 18 2019 7:33 PM

Today news updates Aug 18th 2019 CM YS Jagan Receives Grand Welcome In America - Sakshi

తెలంగాణ టీడీపీ నేతల తీరుపై రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో గరికపాటి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవో 103ని రద్దుచేయాలని ఏపీ ఎన్‌జీవోలు ఆందోళన చేయడం హాస్యాస్పదం, అర్థరహితమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. టీడీపీ ప్రభుత్వానికి అనుబంధంగా వ్యవహరించిన ఏపీఎన్‌జీవో.. ఉద్యోగులకు ఏం మేలు చేసిందని ప్రశ్నించారు. 

పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement