'అనంత' టీడీపీలో వర్గ పోరు | tdp cadre divided over muncipality chairmen post | Sakshi
Sakshi News home page

'అనంత' టీడీపీలో వర్గ పోరు

Jan 20 2015 9:13 AM | Updated on Oct 16 2018 6:33 PM

అనంతపురం జిల్లా కదిరి టీడీపీ నేతల్లో వర్గపోరు మొదలైంది.

అనంతపురం: అనంతపురం జిల్లా కదిరి టీడీపీ నేతల్లో వర్గపోరు మొదలైంది. మున్సిపల్ చైర్మన్ సురయాభానుని పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్...  సురయాభాను నుంచి ఇంతకు ముందే రాజీనామా లేఖ తీసుకున్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ చైర్మన్ పదవి ఆశిస్తున్న మరో వర్గం 14 మంది కౌన్సిలర్లని విహారయాత్రకు తీసుకెళ్లింది. ఈ వర్గానికి టీడీపీనేత ఫారూక్ సారధ్యం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement