రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలు లేకుండా చూడాలని శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు శుక్రవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు రాసిన లేఖలో కోరారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అప్రకటిత విద్యుత్ కోతలు లేకుండా చూడాలని శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు శుక్రవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు రాసిన లేఖలో కోరారు.
వెంటనే ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల అధికారులతో కోతలపై సమీక్ష నిర్వహించాలన్నారు. కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారిందని, ఈ పరిస్థితిని సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.