ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం కూడా కారణమే:బొత్స | RTC suffers huge loss for Strikes, says botsa satyanarayana | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం కూడా కారణమే:బొత్స

Jan 31 2014 5:52 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం కూడా కారణమే:బొత్స - Sakshi

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం కూడా కారణమే:బొత్స

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం కూడా కారణమని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

హైదరాబాద్:ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం కూడా కారణమని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.ఆర్టీసీ చేసిన సమ్మె వల్లే సంస్థ బాగా నష్టపోయిందన్నారు.కార్మికులకు ఇచ్చిన మధ్యంతర భృతి(ఐఆర్) వల్ల ఏడాదికి రూ.380 కోట్ల భారం పడుతుందన్నారు. ఆర్టీసీకి స్వయం ప్రతిపత్తి ఉండాలి లేదా ప్రభుత్వం ఆదుకోవాలని బొత్స తెలిపారు. ఆర్టీసీ చేసిన వరుస సమ్మెల వల్ల నష్టం బాగా వాటిల్లందన్నారు.

 

ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 27 శాతం మధ్యంతర భృతిని కాంట్రాక్టు కార్మికులకు కూడా వర్తింపచేయడంతో అదనపు భారం పడుతుందన్నారు. తాజాగా మధ్యంతర భృతిని వాస్తవానికి రెగ్యులర్ కార్మికులకే దీన్ని వర్తింపచేయాల్సి ఉన్నా,కాంట్రాక్టు కార్మికులకు కూడా వర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement