అనంతపురం జిల్లా ముద్దిరెడ్డిపల్లిలో పోస్టాఫీస్ విభాగంలో అక్రమాలు బయటపడ్డాయి.
అనంతపురం: అనంతపురం జిల్లా ముద్దిరెడ్డిపల్లిలో పోస్టాఫీస్ విభాగంలో అక్రమాలు బయటపడ్డాయి. తాజాగా గురువారం రెండు పొదుపు
ఖాతాల నుంచి రూ.1.64 లక్షలు స్వాహా చేసినట్టు సమాచారం. జిల్ఆలో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.