ప్రేమపేరుతో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఓ యువతిని మోసం చేశాడు.
ప్రేమపేరుతో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఓ యువతిని మోసం చేశాడు. గుంటూరు జిల్లాకు చెందిన రవి అనే కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. దాంతో గుండె పగిలిన ఆమె.. మోసాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలనుకుంది.
పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దాంతో ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి అప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు.