ఆంక్షలతో బిల్లు పెడితే యుద్ధమే: కృష్ణ మాదిగ | Mandha krishna madiga warns congress leaders | Sakshi
Sakshi News home page

ఆంక్షలతో బిల్లు పెడితే యుద్ధమే: కృష్ణ మాదిగ

Nov 17 2013 3:05 AM | Updated on Oct 9 2018 5:22 PM

ఆంక్షలతో బిల్లు పెడితే యుద్ధమే: కృష్ణ మాదిగ - Sakshi

ఆంక్షలతో బిల్లు పెడితే యుద్ధమే: కృష్ణ మాదిగ

ఆంక్షలు లేని ప్రత్యేక సామాజిక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ విద్యార్థి లోకం ఉద్యమిస్తోందని, హైదరాబాద్‌పై ఆంక్షలు విధిస్తే కేంద్రం,

సాక్షి, హైదరాబాద్: ఆంక్షలు లేని ప్రత్యేక సామాజిక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ విద్యార్థి లోకం ఉద్యమిస్తోందని, హైదరాబాద్‌పై ఆంక్షలు విధిస్తే కేంద్రం, కాంగ్రెస్ నేతలపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు.
 
 శనివారం ఉస్మానియా వర్సిటీలో జరిగిన తెలంగాణ విద్యార్థి సంఘాల భవిష్యత్ కార్యాచరణ సదస్సులో, పార్శిగుట్టలోని ఎమ్మార్పీస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆంక్షలు లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఈ నెల 20 నుంచి డిసెంబర్ 2 వరకు సైకిల్ యాత్రలు,  డిసెంబర్ 9, 10 న చలో పార్లమెంట్ ముట్టడి తదితర కార్యాక్రమాలను చేపడతామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement