జ్వరాల విజృంభణపై మంత్రి కామినేని ఆరా! | Kamineni Srinivas enquired on fever in gudivada | Sakshi
Sakshi News home page

జ్వరాల విజృంభణపై మంత్రి కామినేని ఆరా!

Oct 6 2014 6:50 PM | Updated on Jun 13 2018 8:02 PM

జ్వరాల విజృంభణపై మంత్రి కామినేని ఆరా! - Sakshi

జ్వరాల విజృంభణపై మంత్రి కామినేని ఆరా!

గుడివాడ మండలంలో వ్యాపించిన విష జ్వరాలపై ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ ఆరా తీశారు

పెద్దపారపూడి: గుడివాడ మండలంలో వ్యాపించిన విష జ్వరాలపై ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ ఆరా తీశారు. గుడివాడ మండలం పెద్దపారపూడి గ్రామాన్ని మంత్రి కామినేని సందర్శించారు. 
 
పలు ప్రాంతాల్లో జ్వరాలతో బాధపడుతున్న బాధితులకు తక్షణమే వైద్య సదుపాయం అందించాలని కామినేని సూచించారు. తక్షణమే వైద్య బృందాలతో ఇంటింటికి మందుల పంపిణి చేయాలని మంత్రి కామినేని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement