నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు: కేశవరెడ్డి | i am not kidnapped, says keshava reddy | Sakshi
Sakshi News home page

నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు: కేశవరెడ్డి

Mar 2 2015 5:57 PM | Updated on Sep 2 2017 10:11 PM

తాను కిడ్నాప్ అయినట్లు మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని కేశవరెడ్డి స్కూల్స్ సంస్థల అధినేత కేశవరెడ్డి తెలిపారు.

తాను కిడ్నాప్ అయినట్లు మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని కేశవరెడ్డి స్కూల్స్ సంస్థల అధినేత కేశవరెడ్డి తెలిపారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని,  తాను కేవలం తన బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నానని ఆయన తెలిపారు.

ఆయన కిడ్నాప్ అయినట్లు మీడియాలోని ఒక వర్గంలో ప్రచారం కావడంతో ఈ అంశంపై ఆయన 'సాక్షి'కి వివరణ ఇచ్చారు. కొంతమంది తానంటే గిట్టనివాళ్లు కావాలనే తనమీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. కేశవరెడ్డిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని బనగానపల్లి సీఐ కూడా ఓ ప్రకటన ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement