ఇసుక తవ్వకాలను అడ్డుకున్న రైతులు | Farmers refused to sand mining | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాలను అడ్డుకున్న రైతులు

Jan 22 2016 11:02 AM | Updated on Oct 1 2018 2:09 PM

తమ పొలాలకు ముప్పుగా మారిన ఇసుక తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు.

బ్రహ్మసముద్రం: తమ పొలాలకు ముప్పుగా మారిన ఇసుక తవ్వకాలను రైతులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం అజ్జయదొడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే ఇసుక రీచ్ వల్ల భూగర్భ జలాలు పడిపోతున్నాయంటూ రైతులు శుక్రవారం తెల్లవారుజామున తవ్వకాలను అడ్డుకున్నారు. వాహనాలను, యంత్రాలను అక్కడి నుంచి పంపించేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement