మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద ఆదివారం ఉదయం కారు- బైకు ఢీకొంది.
సాక్షి, ఒంగోలు: మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద ఆదివారం ఉదయం కారు- బైకు ఢీకొంది. ఈ సంఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కొరకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.