తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు:బిజెపి | BJP support to Telangana Bill in Parlament : Prakash Javadekar | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు:బిజెపి

Oct 28 2013 4:53 PM | Updated on Mar 29 2019 9:18 PM

తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు:బిజెపి - Sakshi

తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు:బిజెపి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లుకు పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ తాము మద్దతు ఇస్తామని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.

ఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లుకు పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ తాము మద్దతు ఇస్తామని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్ సింగ్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  లేఖ రాయడం క్రమశిక్షణా రాహిత్యమేన్నారు.  సీఎం కిరణ్‌పై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిని బట్టి కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని  జవదేకర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement