ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నూతనంగా విస్తరించిన ఏపీ మంత్రివర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో సమావేశం జరుగుతోంది. తొలి కేబినెట్‌లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం
Jun 10 2019 11:14 AM | Updated on Jun 10 2019 11:17 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement