ఇలాంటి అభిమానిని ఎప్పుడూ.. ఎక్కడ.. చూడలేదు

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయానంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌, సెంచరీ హీరో రోహిత్‌శర్మ ప్రేక్షకుల గ్యాలరీలోని ఓ అభిమానిని ప్రత్యేకంగా కలిసి ఆశీర్వాదాం తీసుకున్నారు. అంతేకాకుండా ఇలాంటి అభిమానిని ఎప్పుడూ ఎక్కడా చూడలేదని కెప్టెన్‌ కోహ్లి ట్వీట్‌ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top