ధోని మాస్టర్ ప్లాన్.. షకీబ్‌ అవుట్ | Mahendra Singh Dhoni Plotted the Wicket of Shakib Al Hasan | Sakshi
Sakshi News home page

ధోని మాస్టర్ ప్లాన్.. షకీబ్‌ అవుట్

Sep 22 2018 3:45 PM | Updated on Mar 22 2024 11:31 AM

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని చాలా రోజులు అవుతున్నా.. తన మార్క్‌ కెప్టెన్సీని మాత్రం ప్రేక్షకులు మిస్సవ్వడం లేదు. కెప్టెన్సీ పదవి వదులుకున్నా ఓ సీనియర్‌ ఆటగాడిగా ధోని జట్టులో అవసరమైనప్పుడు తన సూచనలు, సలహాలతో ఆటగాళ్లకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ధోని మరోసారి తన మార్క్‌ కెప్టెన్సీని చూపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement