గంభీర్‌.. చిన్న పిల్లాడిలా! | Gautam Gambhir Gets Run Out Like A Kid In Ranji Trophy | Sakshi
Sakshi News home page

గంభీర్‌.. చిన్న పిల్లాడిలా!

Nov 15 2018 9:50 PM | Updated on Mar 21 2024 10:49 AM

సోషల్‌ మీడియాలో ఆక్టీవ్‌గా ఉండే టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. చిల్డ్రన్స్‌ డే స్పెషల్‌ సందర్భంగా అతడు చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. రంజీ ట్రోఫీలో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా సారథి గంభీర్‌ నిర్లక్ష్యంగా రనౌట్‌ అవుతాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement