అంపైర్‌ సైతం ఆశ్చర్యపోయాడు | Englands Kate Cross Commits a Blunder by Missing an Easy Run Out | Sakshi
Sakshi News home page

అంపైర్‌ సైతం ఆశ్చర్యపోయాడు

Jun 24 2019 2:49 PM | Updated on Mar 22 2024 10:40 AM

మహిళల క్రికెట్‌లో భాగంగా ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్‌ కేట్‌ క్రాస్‌ చేసిన పొరపాటు ఇప్పుడు సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. వివరాల్లోకి వెళితే.. లక్ష్య ఛేదనలో భాగంగా కేట్‌ క్రాస్‌ వేసిన బంతిని వెస్టిండీస్‌ బ్యాటర్‌ షాట్ ఆడగా.. బంతిని ఫీల్డర్ అందుకుని కేట్‌ క్రాస్‌కు త్రో విసిరారు. షాట్ ఆడిన బ్యాటర్‌ నాన్‌స్ట్రైకింగ్‌ వైపు పరుగెడుతున్నా.. కేట్‌ క్రాస్‌ అది గమనించకుండా కీపర్‌ వైపు పరుగెడుతున్న బ్యాటర్‌ని ఔట్‌ చేసేందుకు ప్రయత్నించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement