అనంతలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం | Ravali Jagan Kavali Jagan program in Anantapur District | Sakshi
Sakshi News home page

అనంతలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం

Sep 17 2018 4:09 PM | Updated on Mar 20 2024 3:35 PM

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలో పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement