చంద్రబాబు రోజుకో స్టేట్‌మెంట్‌తో భ్రమ కల్పిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సజ్జల మాట్లాడుతూ..'కొన ఊపిరితో కొట్టుకుంటున్న టీడీపీ పార్టీని చంద్రబాబు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని సీట్లో చెప్పకుండానే అధికారంలోకి వస్తామని ప్రచారం చేస్తున్నారు.
ఈ ఎన్నికలతో టీడీపీ కథ ముగిసినట్లే
May 14 2019 4:03 PM | Updated on Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement