టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి బయటకు వెళ్లారు