రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాస్వామ్యం ఖూనీ | YSRCP MLA Giddi Eswari to join in TDP | Sakshi
Sakshi News home page

Nov 27 2017 9:13 AM | Updated on Mar 22 2024 11:00 AM

నీతిబాహ్య రాజకీయం మరో అడుగు దిగజారింది. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఫిరాయింపు రాజకీయాలు మరింత నీచమైన స్థాయికి చేరుకున్నాయి. రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మరో ఎమ్మెల్యే ఫిరాయింపునకు రంగం సిద్ధం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement