ఏపీని అప్పుల కుప్పగా మార్చారు | YSRCP MLA Buggana Rajendranath Reddy Slams TDP Govt | Sakshi
Sakshi News home page

ఏపీని అప్పుల కుప్పగా మార్చారు

Apr 9 2018 8:01 AM | Updated on Mar 20 2024 3:38 PM

కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికల్లో అత్యంత ముఖ్యమైన ఆర్థిక రంగం రిపోర్టును అసెంబ్లీకి సమర్పించకుండా దాచడంలో మతలబు ఏమిటో సీఎం చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడు, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండు చేశారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement