పప్పు గారికి వర్ధంతికి జయంతికి తేడా తెలీదు | YS Sharmila Fire On Lokesh | Sakshi
Sakshi News home page

పప్పు గారికి వర్ధంతికి జయంతికి తేడా తెలీదు

Mar 29 2019 9:26 PM | Updated on Mar 22 2024 11:30 AM

చంద్రబాబు తనయుడు లోకేష్‌కు వర్థంతికి, జయంతికీ కూడా తేడా తెలియదని షర్మిల ఎద్దేవా చేశారు. నారా లోకేష్‌ ఏం మేలు చేశారని అవార్డులు ఇచ్చారని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలిపారని చెప్పారు. చంద్రబాబుది రోజుకో మాట, పూటకో వేషమని ఎద్దేవా చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement