సింహంలా సింగిల్‌గానే : వైఎస్‌ జగన్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ | YS Jagan Special Interview Tonight At 8PM  | Sakshi
Sakshi News home page

సింహంలా సింగిల్‌గానే : వైఎస్‌ జగన్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ

Jan 5 2019 6:33 PM | Updated on Mar 22 2024 11:16 AM

 ఏడాదికి పైగా ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్రను పూర్తి చేసుకున్న ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి..  ప్రజాసంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న సందర్భంగా సాక్షి టీవీకి స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement