అవినీతి, అన్యాయం, అక్రమాలు, మోసాలకు పరాకాష్టగా మారిపోయిన చంద్రబాబు పాలనకు ముగింపు పలకాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పుట్టి పెరిగిన సొంత గడ్డ చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అణువంతైనా కనిపించడం లేదని ధ్వజమెత్తారు
Jan 13 2018 5:37 PM | Updated on Mar 20 2024 1:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement