‘తెలుగవారి పౌరుషానికి, ఆడపడుచుల శౌర‍్యానికి ప్రతీకగా నిలిచే రాణి రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల నిడదవోలు. ఆమె భర్త వీరభద్రుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. అటువంటి ఈ గడ్డమీద కనిపించేది ఏంటో తెలుసా? అన్యాయం, అక్రమం, అవినీతి, దోపిడి, పక్షపాతం కనిపిస్తున్నాయి.