చిత్తు కాగితాల్లా కరెన్సీ నోట్లను విసిరారు! | Woman Throwing Currency Notes From A Car Viral Video | Sakshi
Sakshi News home page

Jul 28 2018 6:48 PM | Updated on Mar 21 2024 9:00 PM

ఎవరైనా కారు నుంచి చెత్తా చెదారాన్ని పడేస్తూ వెళతారు. కరెన్సీ నోట్లను పడేస్తూ వెళ్లరుగదా! ఇందుకు విరుద్ధంగా ఓ 50 ఏళ్ల మహిళ కారులో నుంచి కరెన్సీ నోట్లను పడేస్తూ వెళ్లింది. ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, అలా 11 చోట్ల కరెన్సీ నోట్లను పడేస్తూ వెళ్లింది. జనం వాటిని ఎదురుకోవడానికి వీలుగా పార్కింగ్‌ లాట్‌లో మరి ఎక్కువ కరెన్సీ నోట్లను వేస్తూ వెళ్లింది. ఆ కరెన్సీ నోట్లను ట్రాఫిక్‌ పోలీసులతో పాటు బాటసారులు కూడా ఏరారు. ‘ఎవరు మాత్రం కరెన్సీ నోట్లను అసలు విసురుతారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement