మద్యం సేవించి వాహనం నడుపరాదు’ .. రోడ్డుమీద అడుగుతీసి అడుగేస్తే ఈ సందేశం కనిపిస్తూఉంటుంది. అయినాసరే కొందరు అస్సలు పట్టించుకోరు. తాగి నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి అమాయకులను చంపేసిన ఘటనలు కోకొల్లలు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంలో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో 2,499 కేసులు నమోదయిన దరిమిలా డ్రంకెన్‌డ్రైవ్‌పై అవగాహన మరోసారి చర్చనీయాంశమైంది
Jan 2 2018 11:21 AM | Updated on Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement