కాట్రేనికోన మండలంలోని చెయ్యేరులో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఇనుప రాడ్లతో పరస్పరం దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
Sep 11 2018 5:30 PM | Updated on Mar 22 2024 11:28 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement