తమిళ నూతన సంవత్సర ‘పుథాండు’ సందర్భంగా చెన్నైలోని అరబ్బక్కంలో బాల వినయానగర్ దేవాలయంలోకి ఎప్పుడైనా ప్రవేశించారా... అయితే ఒక్కసారి వెళ్లి చూడండి.. ఆ దేవాలయమంతా ఆ రోజు కరెన్సీ నోట్ల కట్టలతోనే దర్శనిమిస్తోందట. పుథాండు పర్వదినాన ఆ దేవాలయాన్ని పూలు, కాంతి వెలుగులతో కాకుండా.. తమిళ ప్రజలు కరెన్సీ నోట్లతో అలంకరిస్తారట.