నేను దొరనా? మాది మైనారిటీ కులం | singareni election result : cm kcr slams opposition | Sakshi
Sakshi News home page

నేను దొరనా? మాది మైనారిటీ కులం : కేసీఆర్‌

Oct 6 2017 4:42 PM | Updated on Mar 22 2024 11:06 AM

సింగరేణి సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ టీజీబీకేఎస్‌ భారీ విజయాన్ని సాధించడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక విజయమని, తమపై నమ్మకం ఉంచిన కార్మికులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నీచ ప్రయత్నాలను కార్మికులు తిప్పికొట్టారని, వరుస పరాజయాలు ఎదురైనా ప్రతిపక్షాలకు బుద్ధిరావడం లేదని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సీఎం మీడియాతో మాట్లాడారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement