అమీన్‌పూర్‌ అత్యాచార కేసులో ట్విస్ట్ | Sakshi
Sakshi News home page

అమీన్‌పూర్‌ అత్యాచార కేసులో ట్విస్ట్

Published Fri, Jan 24 2020 2:53 PM

అమీన్‌పూర్‌ బాలిక అత్యాచారం, హత్య ప్రయత్నం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మైనర్‌ బాలికపై అసలు అత్యాచారం జరగలేదని, బాలిక తప్పుడు సమాచారం ఇచ్చిందని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తనను నలుగురు వ్యక్తులు  అత్యాచారం చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని అమీన్‌పూర్‌లోని ఓ బాలిక గురువారం పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.  

Advertisement