చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం
జిల్లాలో మళ్లీ రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమూరులో ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తిరుపతి జీవకోనకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి