బెరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటర్‌ను టాటా సుమో ఢీకొట్టిన ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడ్డారు. పెట్రోల్ ట్యాంక్ పేలడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు.