యుద్ధ విమానంలో ప్రయాణించిన రాజ్‌నాథ్‌ | Rajnath Singh flies in Tejas fighter jet | Sakshi
Sakshi News home page

యుద్ధ విమానంలో ప్రయాణించిన రాజ్‌నాథ్‌

Sep 19 2019 11:18 AM | Updated on Sep 19 2019 11:21 AM

యుద్ధ విమానం తేజాస్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ప్రయాణించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్‌లో పైలట్‌ వెనుక సీటులో కూర్చున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ హెల్మెట్‌ ధరించి, ఆక్సిజన్‌ మాస్క్‌తో ప్రయాణానికి సిద్ధం కాగా బెంగళూర్‌లోని హాల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానం టేకాఫ్‌ తీసుకుంది. అంతకుముందు యుద్ధ విమానం తేజాస్‌లో ప్రయాణానికి సర్వ సన్నద్ధంగా  ఉన్నానని రాజ్‌నాథ్‌ సింగ్‌ నేవీ యూనిఫాంలో రెండు ఫోటోలను పోస్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement