వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 204వ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. కాగా, వర్షం కురుస్తుండటంతో కోలంక శివారు వద్ద పాదయాత్రను మధ్యాహ్నానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Jul 3 2018 4:53 PM | Updated on Mar 22 2024 11:30 AM