అశేష ప్రజానీకం అండతో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర 120వ రోజుకి చేరుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు.
Mar 25 2018 9:54 AM | Updated on Mar 20 2024 3:12 PM