ప్రజాసంకల్పయాత్ర పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మరో మైలు రాయి దాటింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల వద్ద ఆయన 1300 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.
ప్రజాసంకల్పయాత్ర @1300 కి.మీ.
Feb 25 2018 3:51 PM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
Advertisement
