భాగ్యనగరానికి మణిహారంగా భావిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. అదేరోజు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును ఆయన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ బుధవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. డీ