ప్రేమకు గుర్తుగా తాళం..విడదీయలేని బంధం

మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేని బంధంగా మార్చుకోవాలనుందా? అయితే మీ ప్రేమకు గుర్తుగా తాళం వేసి రండి. అక్కడి బ్రిడ్జి రైలీలకు తాళం వేస్తే ఆ బంధం ఎప్పటికీ విడదీయలేని బంధంగా మారుతుందని ప్రేమికుల నమ్మకం. ఇంతకీ ఆ బ్రిడ్జి ఎక్కడుంది? దాని వెనకున్న కథేంటీ? తెలియాలంటే కింది వీడియోని క్లిక్‌ చేయండి. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top