సెల్‌ఫోన్లు, డబ్బుల వర్షం : వైరల్‌ వీడియో | Pak viral video : rained dollars, riyals and cell phones | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్లు, డబ్బుల వర్షం : వైరల్‌ వీడియో

Dec 20 2017 7:59 PM | Updated on Mar 22 2024 11:03 AM

పెండ్లికి వచ్చే అతిథులపై పూలు, పన్నీరు చల్లడం తెలిసిందే. వేడుకల్లో కళాకారులపై డబ్బులు వెదజల్లడమూ గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో కామనే. కానీ పెండ్లికి వచ్చిన అతిథులతోపాటు వేడుక జరిగిన ఊరు ఊరందరిపైనా డబ్బులు, మొబైల్‌ఫోన్లు వర్షంలా కురిసిందిక్కడ! తన మన పర బేధం లేకుండా అక్కడికొచ్చిన ప్రతిఒక్కరికీ మొబైల్‌ఫోనో, డాలర్‌ లేదా రియాల్‌ కరెన్సీ నోటో సొంతమైంది. పాకిస్తాన్‌లో జరిగిన ఓ పెండ్లి వేడుకలో చోటుచేసుకున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement