ఈనాటి ముఖ్యాంశాలు | News Roundup 1st Sep 2019 Visakha Dairy Adari Anand Joins YSR Congress Party | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Sep 1 2019 7:18 PM | Updated on Mar 20 2024 5:24 PM

గ్రామ సచివాలయ ఉద్యోగ  తొలి రోజు పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో తొలిరోజు ఒక్కరోజే 11,58,538 మంది హాజరు కాగా, 95,436 మంది గైర్హాజరు అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 92.50శాతం​ మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల(సెప్టెంబర్‌) 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement