తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు హత్యా ఉదంతాలు పెరిగిపోతూనే ఉన్నాయి. పట్టపగలే నడిరోడ్డుమీద ప్రజలు చూస్తుండగానే అతి కిరాతకంగా దాడి చేసి చంపుతున్నారు. పాత కక్షలు, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
Oct 1 2018 6:24 PM | Updated on Mar 21 2024 6:13 PM