బీజేపీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన..కానిస్టేబుల్‌పై దాడి | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన..కానిస్టేబుల్‌పై దాడి

Published Sat, Jun 9 2018 8:39 AM

దురుసు ప్రవర్తనతో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వార్తల్లో నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లా భాగ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చంపాలాల్‌ దేవ్‌దా ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మరీ ఆ అధికారి చెంపలు పగలకొట్టాడు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. అందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా ప్రసారం అవుతున్నాయి. 

Advertisement
Advertisement