గర్భిణీకి కరోనా: మరి అప్పుడే పుట్టిన శిశువుకు?

కరోనా వైరస్‌తో చైనా జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎటువైపు నుంచి కరోనా తరుముకొస్తుందో, ఎవరి ప్రాణాన్ని హరిస్తుందోనని బెంబేలెత్తుతున్న చైనావాసులు భయం గుప్పిట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇక కరోనా వ్యాదిగ్రస్తులకు సేవలందిస్తున్న ఓ వైద్యురాలు తన కన్నకూతురుని మనసారా హత్తుకోలేకపోయింది. కరోనా హెచ్చరికలతో వారిద్దరూ కలుసుకోవడానికి వీల్లేదంటూ ఆసుపత్రి యాజమాన్యం తెగేసి చెప్పడంతో తల్లీకూతుళ్లు గాల్లోనే హగ్గులిచ్చుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర చైనాలోని జీజియాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ గర్భిణీ పురిటినొప్పులతో ఆసుపత్రిలో చేరగా పండంటి బాబుకు జన్మనిచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top